• Counseling
  • తెలుగు
  • పంజాబ్ లో MBBS ఫీజు మరియు ఇతర వివరాల కోసం ఇక్కడ చెక్ చేయండి….

    NEET UG 2021 అర్హులకు, పంజాబ్‌లో MBBS ప్రవేశానికి బాబా ఫరీద్ యూని ఆఫ్ హెల్త్ సైన్స్ (BFUHS), ఫరీద్‌కోట్ బాద్యత నిర్వహిస్తుంది. అప్లికేషన్ ఫారమ్ విడుదల, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ మరియు సీట్ల కేటాయింపు మరియు ఇతర MBBS అడ్మిషన్ అడ్మిషన్ సహా మొత్తం ప్రక్రియను బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (BFUHS), ఫరీద్‌కోట్ నిర్వహిస్తుంది.పంజాబ్ లో MBBS సీటు సంపాదించడానికి NEET UG 2021 లో క్వాలిఫై అయి ఉండాలి. మరిన్నివివరాలను … Read more [https://news.medicalneetug.com/counseling/mbbs/]
    ICCC (Simplified career solution)
    By  ICCC (Simplified career solution)  •  December 22, 2021

    NEET UG 2021 అర్హులకు, పంజాబ్‌లో MBBS ప్రవేశానికి బాబా ఫరీద్ యూని ఆఫ్ హెల్త్ సైన్స్ (BFUHS), ఫరీద్‌కోట్ బాద్యత నిర్వహిస్తుంది. అప్లికేషన్ ఫారమ్ విడుదల, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ మరియు సీట్ల కేటాయింపు మరియు ఇతర MBBS అడ్మిషన్ అడ్మిషన్ సహా మొత్తం ప్రక్రియను బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (BFUHS), ఫరీద్‌కోట్ నిర్వహిస్తుంది.పంజాబ్ లో MBBS సీటు సంపాదించడానికి NEET UG 2021 లో క్వాలిఫై అయి ఉండాలి.

    మరిన్నివివరాలను తెలుసుకోవడానికి ఆఫీసియల్ వెబ్‌సైట్‌ని సందర్శించండి: ఇక్కడ క్లిక్ చేయండి

    MBBS కళాశాలల పేర్లు

    పంజాబ్ లోని 6 ప్రైవేట్ కళాశాలలు & 4 ప్రభుత్వ కళాశాలలో MBBS అడ్మిషన్స్ ఉన్నాయి. ఆ కళాశాల పేర్ల క్రింద ఉన్నాయి…..

    ప్రైవేట్ కళాశాలలు

    Sl. NoCollege Names
    1Gian Sagar Medical College & Hospital
    2Sri Guru Ram Das Institute of Medical Sciences and Research
    3Christian Medical College
    4Dayanand Medical College & Hospital
    5Adesh Institute of Medical Sciences & Research
    6Punjab Institute of Medical Sciences

    గమనిక: శ్రీ గురు రామ్ దాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (సిక్కు మైనారిటీ) అయితే

    క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (క్రైస్తవ మైనారిటీ) మరియు

    ఆదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ (అటానమస్ కాలేజ్)

    ప్రభుత్వ కళాశాలలు

    Sl.No
    College Names
    1Guru Gobind Singh Medical College
    2Government Medical College,Amritsar
    3Government Medical College,Patiala
    4All India Institute of Medical Sciences

    స్పష్టమైన మరియు మరింత డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం BFUHS నుండి రిలీజ్ చేయబడిన ప్రాస్పెక్టస్ కోసం మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

    ప్రభుత్వ వైద్య సంస్థల ఫీజు

    ప్రైవేట్ కళాశాలల ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోని కాలేజీల పేర్లు, ఫీజులు మరియు ఇతర వివరాలు ICCC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మా వెబ్‌సైట్ లింక్ – https://medicalneetug.com/

    Sl.No
    MBBS
    FEE ANNUALLY (Rs. )
    1First YearRs. 1,58,000/-
    2Second YearRs. 1,73,000/-
    3Third YearRs. 1,89,000/-
    4Fourth YearRs. 2,05,000/-
    5Fifth YearRs. 96,000/-

    ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు/విశ్వవిద్యాలయాల ఫీజు

    CourseGovernment Quota 50% in Rs.Management Quota 35% in Rs.
    1st yearRs. 3,68,000/-Rs. 9,45,000/-
    2nd yearRs. 4,04,000/-Rs. 10,40,000/-
    3rd yearRs. 4,41,000/-Rs. 11,34,000/-
    4th yearRs. 4,78,000/-Rs. 12,29,000/-
    5th yearRs. 2,57,000/-Rs. 6,62,000/-

    NRI కోటా ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఫీజు

    క్రింద ఉన్నవి ప్రభుత్వ/ప్రైవేట్ మెడికల్/డెంటల్ ఇన్‌స్టిట్యూట్‌ల NRI కోటా సీట్లు.

    Sl.NoCategoryFee Full Course in $ (US Dollar)
    15% NRI Quota MBBS
    1,10,000
    15% NRI Quota BDS44,000

    మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మా ICCC వెబ్‌సైట్‌ని సందర్శించండి https://medicalneetug.com/ లేదా 8884499750 కు కాల్ చేయండి.


    More Stories

    Services
    logo
    No. 139, 1st B Cross, 6th Block,
    BEL Layout, Vidyaranyapura Last Bus Stop,
    Bangalore, Karnataka - 560097
    +91 740 6244 111
    +91 888 4499 765
    We speak हिन्दी, English, తెలుగు, தமிழ் & ಕನ್ನಡ.
    © 2024 i3c.tech | Developed by  cretechs